అమెరికాకి ఆగ్రహం తెప్పిస్తున్న ఉత్తర కొరియా

- July 04, 2017 , by Maagulf
అమెరికాకి ఆగ్రహం తెప్పిస్తున్న ఉత్తర కొరియా

ఉ.కొరియా అధ్యక్షుని తీరు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉంది.  అసలే పీకలదాక ఉ.కొరియాపై ఆగ్రహంతో ఉన్న అమెరికాను పలుమార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.  మంగళవారం ఓ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడమే కాకుండా ఇది అమెరికాకి స్వాతంత్ర్య దినోత్సవ కానుక అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ప్రకటన చేశారు.  జపాన్ ఆర్థిరమండలిలో ఈ క్షిపణి పడడంతో జపాన్ కూడా ఉ. కొరియాపై ఆగ్రహంతో ఉంది. అయితే ఉ. కొరియా ప్రయోగించిన ఈ క్షిపణి అత్యంత సామర్థ్యం గలది.  మరోవైపు క్షిపణి ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.  ఉ. కొరియా చేసే ఈ దుశ్చర్యలకు ముగింపు పలకాలని చైనాను కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com