ఎకర్-ఆల్బా వెస్ట్ బౌండ్ ఎడమవైపు దారి మూసివేత

- July 05, 2017 , by Maagulf
ఎకర్-ఆల్బా వెస్ట్ బౌండ్  ఎడమవైపు  దారి మూసివేత

మనామా: శ్రీ జబెర్ అల్ సబా జాతీయ రహదారిపై ఆల్బా మరియు నూవురత్ ఫ్లైవోవర్ల నిర్మాణ పనులలో  భాగంగా ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో పశ్చిమ ఎకర్ , అల్బా రౌండ్ అబౌట్  మూసివేయబడుతుంది. అన్నిరకాల రహదారులలో వాహనదారుల భద్రత కోసం అందుబాటులో ఉంటుంది,.గురువారం జులై 6 వ తేదీ రాత్రి 11:00 గంటల నుండి రెండు నెలలపాటు కొనసాగనుంది. ట్రాఫిక్ నియమాలను దృష్టిలో ఉంచుకొని వాటినన్నింటిని పాటించమని రహదారి వినియోగదారులను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com