వాట్సాప్ లో లేటెస్ట్ ఫీచర్
- July 05, 2017
వాట్స్ యాప్ ఇప్పుడు లేటెస్ట్ గా నైట్ మోడ్ ఫీచర్ లాంచ్ చేసింది . దీని తరువాత వాట్స్ యాప్ మరో ఫీచర్ ను కూడా లాంచ్ చేసింది . వాట్స్ యాప్ ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్స్ ఇప్పుడు తమ లోకల్ లాంగ్వేజ్ లో చాట్ చేయవచ్చు . ఈ ఫీచర్ కోసం వాట్స్ యాప్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ వోడాఫోన్ తో చేతులు కలిపింది .
ఇప్పటివరకు ఈ యాప్ లో యూజర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మాత్రమే యూస్ చేసేవారు . ఇప్పుడు వేరే భాషలు కూడా ఉపయోగించవచ్చు. వోడాఫోన్ దీనికోసం వేరే వేరే భాషలలో కస్టమైజ్ పేజీ తయారు చేసింది . పేజీ పై యానిమేటెడ్ స్టెప్ బై స్టెప్ ఇంటర్ఫేస్ ఇవ్వబడింది , ఇది చాటింగ్ లో లోకల్ లాంగ్వేజ్ ని చేంజ్ చేసే ఆప్షన్ కలిపిస్తుంది . యూజర్స్ చాట్ మాత్రమే కాకుండా లోకల్ లాంగ్వేజ్ లో స్టేటస్ కూడా అప్డేట్ చేయవచ్చు .
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







