సూపర్ స్టార్ రజనీ తొలిసారి సెల్ఫీ వీడియోతో హల్చల్
- July 06, 2017
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తొలిసారి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడి రోడ్లపై షికారు చేశారు. కార్లో వెళ్తూ మొబైల్ కెమెరాకు సెల్ఫీ మోడ్‌లో ఫోజ్ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగొచ్చాక 'కాలా' సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా తలైవా నటించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







