'సూపర్ స్టార్@75' బుక్ రిలీజ్'సూపర్ స్టార్@75' బుక్ రిలీజ్
- July 06, 2017
టాలీవుడ్ అల్ టైమ్ సూపర్ స్టార్ కృష్ణ జీవితం ఆధారంగా రచించిన `సూపర్ స్టార్@75` అనే బుక్‌ను భార్య విజయనిర్మలతో కలిసి కృష్ణ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ కృష్ణ నటకౌశలాన్ని...వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఆ తర్వత ఫ్యాన్స్ కృష్ణ, విజయనిర్మలలను పూలమాలలతో సత్కరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







