వర్జీనియాలో సిలికానాంధ్ర మనబడి సదస్సు
- July 06, 2017
అమెరికా: అమెరికా వర్జీనియాలో సిలికానాంధ్ర మనబడి తూర్పు సదస్సుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. జులై 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు 18 రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు వస్తున్నారు. దీని నిమిత్తం సిలికానాంధ్ర మనబడి సమన్వయ కమిటీ.. యశ్ బన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులోనే.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జూనియర్ ప్రకాశం సర్టిఫికెట్, సీనియర్ ప్రభాసం సర్టిఫికెట్ పొందిన విద్యార్థులకు.. హెర్నడన్ మిడిల్ స్కూల్ లో స్నాతకోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







