అక్రమ ఇమ్మిగ్రేషన్‌ని అడ్డుకున్న అబుదాబీ కస్టమ్స్
- July 07, 2017
అబుదాబీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, అక్రమ మైగ్రేషన్ యత్నాన్ని అడ్డుకుంది. అరబ్ రీజియన్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ వాహనం ద్వారా అక్రమ ఇమ్మిగ్రేషన్‌కి పాల్పడేందుకు యత్నించగా, అధికారులు చాకచక్యంగా ఈ యత్నాన్ని పసిగట్టారు. ఓ వాహనంలో వీరు దాక్కోగా, ట్రక్ డ్రైవర్‌పై అనుమానం వచ్చిన వెంటనే అధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేసి, అందులో ఉన్నవారిని పట్టుకున్నారు. అబుదాబీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఖదీమ్ అల్ హమెలి, కస్టమ్స్ అధికారులను ఈ సందర్భంగా ప్రశంసించారు. నిందితుల్ని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







