సౌదీ అరేబియాలో నర్సు ఉద్యోగాలు
- July 06, 2017
సౌదీ అరేబియా, కువైట్ దేశాల్లోని ఆసుపత్రుల్లో నర్సుల ఉద్యోగాల నియామకానికి ఆసక్తిగల వారు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓవర్సీస్ మాస్ పవర్ కంపెనీ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నర్సింగ్‌లో డిగ్రీ కలిగి హెచ్డీ డయాలసిస్‌లో కనీసం రెండేళ్లు అనుభవం ఉండాలని, ప్రస్తుతం పనిచేస్తూ ఉండాలని సూచించారు. ఇంగ్లిష్ భాషలో మాట్లాడి అర్థం చేసుకునే ప్రావీణ్యం ఉండాలని, పాస్‌పోర్ట్ తప్పక కలిగి ఉండాలని తెలిపారు. అర్హులైన వారికి జులై 2వ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఎంపికైన అభ్యర్థులకు రూ.50వేలకు పైగా జీతం ఉంటుందని తెలిపారు. వివరాలకు 0877–2248231, 0866–2484948, 8886882038 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







