డొనేషన్ బాక్సుల్లో దొంగతనం
- July 07, 2017
మాస్క్‌లలోని డొనేషన్ బాక్స్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. నార్త్ బతినా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్, సోహార్ పోలీస్ స్టేషన్‌తో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ని నిర్వహించడం జరిగింది. పోలీసులు, నిందితులనుంచి కొంత నగదుని స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుని పోలీసులు అప్పగించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







