దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ని సందర్శించిన షేక్ మొహమ్మద్
- July 07, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వ్యాప్తంగా పలు చోట్ల ఆకస్మిక పర్యటనలు జరిపారు. షేక్ మొహమ్మద్ వెంట ఆయన కుమారుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఉన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 వద్ద రాయల్ ఫ్యామిలీ కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానుభూతులకు లోనయ్యారు. దుబాయ్ మీడియా ఆఫీస్, ఈ మేరకు ఓ ఫొటోని విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ మెట్రోలో కూడా షేక్ మొహమ్మద్ మరియు షేక్ హమదాన్ ప్రయాణించారు. కొన్నాళ్ళ క్రితమే మదినాత్ జుమైరాలోని దుబాయ్ రెస్టారెంట్‌లోనూ షేక్ మొహమ్మద్ డిన్నర్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







