ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికిన జర్మనీ ఛాన్సలర్‌

- July 07, 2017 , by Maagulf
ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికిన జర్మనీ ఛాన్సలర్‌

హాంబర్గ్‌: జర్మనీ ఛాన్సలర్‌ యాంజెలా మెర్కెల్‌ భారత ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు.. జి 20 సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన నరేంద్రను మెర్కెల్‌ సాదరంగా ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com