సనద్ మురికినీటి వ్యవస్థ 76 శాతం పురోగతిని సాధించింది

- July 08, 2017 , by Maagulf
సనద్ మురికినీటి వ్యవస్థ 76 శాతం పురోగతిని సాధించింది

మనామా: సనద్ మురికినీటి వ్యవస్థ బ్లాక్ 745 లోని మురికినీరు పనులు 76 శాతం పురోగతిని సాధించినట్లు వర్క్స్, పురపాలక వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజిన్ యొక్క శానిటరీ ఇంజినీరింగ్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ నజ అబూ హిందీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రిత్వశాఖ 1100 మీటర్ల ప్రధాన, ఉప-కనెక్షన్లను విస్తరించిందని, 31 ఇళ్లతో  అనుసంధానమైన 57 తనిఖీ చాంబర్లు ఈ నెటవర్క్లో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్ట్  827 మీటర్ల పొడవైన ప్రధాన కనెక్షన్లు, 566 మీటర్ల పొడవైన ఉప-కనెక్షన్లు, 100 తనిఖీ చాంబర్స్ ను నిర్మించి 90 ఇళ్ళు మరియు రియల్ ఎస్టేట్స్ కు ఈ నెట్వర్క్ అనుసంధానం చేయడం జరిగింది. 233,251 బీడీ లతో ప్రాజెక్ట్ టైలోస్ ఇగ్వేషన్స్ కంపెనీకి అప్పచెప్పబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com