దుబాయ్ వాటర్ ఫ్రంట్ మార్కెట్‌ని సందర్శించిన మొహమ్మద్ బిన్ రషీద్
- July 08, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, హమ్రియా పోర్ట్‌లోని వాటర్ ఫ్రంట్ మార్కెట్‌ని సందర్శించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్‌మక్తౌమ్, షేక్ మొహమ్మద్ వెంట ఉన్నారు. వినియోగదారులకు అలాగే చేపల అమ్మకందార్లకు అక్కడ లభిస్తోన్న సౌకర్యాల గురించి అక్కడివారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. ఫిషింగ్ బోట్స్, వాటర్ ట్యాక్సీలను డాక్ చేసే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు వైస్ ప్రెసిడెంట్. వాటర్ ఫ్రంట్ మార్కెట్ నిర్వహణ పట్ల షేక్ మొహమ్మద్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడి నిర్వాహకులకు కొన్ని సూచనలు కూడా చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







