దసరా సెలవులకు పారిస్..!!

- October 17, 2015 , by Maagulf
దసరా సెలవులకు పారిస్..!!

ప్రిన్స్ మహేశ్‌బాబు దసరా సెలవులను పారిస్‌లో ఎంజాయ్ చేయనున్నారు. తమ పిల్లలైనా గౌతమ్, సితారకు దసరా సెలవులు రావడంతో వారు పారిస్‌కు పయనం కానున్నారు. ఈఫిల్ టవర్ గౌతమ్ జాబితాలో ఉందని నమ్రత తెలిపారు. ఈఫిల్ టవర్ చూడడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఇక మహేశ్‌బాబు బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ రెండో భాగం ఇటీవలే పూర్తి అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com