దసరా సెలవులకు పారిస్..!!
- October 17, 2015
ప్రిన్స్ మహేశ్‌బాబు దసరా సెలవులను పారిస్‌లో ఎంజాయ్ చేయనున్నారు. తమ పిల్లలైనా గౌతమ్, సితారకు దసరా సెలవులు రావడంతో వారు పారిస్‌కు పయనం కానున్నారు. ఈఫిల్ టవర్ గౌతమ్ జాబితాలో ఉందని నమ్రత తెలిపారు. ఈఫిల్ టవర్ చూడడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. ఇక మహేశ్‌బాబు బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ రెండో భాగం ఇటీవలే పూర్తి అయింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









