అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం కూలి 16 మంది మృతి
- July 11, 2017
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం మిస్సిస్సిపీ ప్రాంతంలో కుప్పుకూలింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని అమెరికా నావికాదళం ధ్రువీకరించింది. అయితే ఈ విమానంలో16 మంది సైనికులు మరణించరాని దేశ పౌరులు ఎవరైన ఉన్నారనే విషయం తెలియదని మెరైన్స్ డైరెక్టర్ ఫ్రాంక్ రాండల్ తెలిపారు.
ఈ ఘటన సోమవారం సాయంత్రం సంభవించిందని, ఇది లెఫ్లోర్లోని కౌంటీ తీరప్రాంత గస్తీదళానికి చెందిన కేసీ-130 రవాణ విమానమని యూఎస్ మెరైన్స్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ విమానాన్ని ఇంధన రవాణా కోసం వినియోగిస్తున్నారు. ఈ ఘటనలో విమానం పూర్తిగా కాలిపోగా ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 12 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







