ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం
- July 12, 2017
అబు బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడని ఎట్టకేలకు ఐసిస్ ఒప్పుకుంది. సిరియాలోని రక్కా కేంద్రంగా తీవ్రవాద సామాజ్యాన్ని విస్తరించిన బాగ్దాదీ, కొద్ది వారాల కిందట రష్యా దళాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు నిర్థారిస్తోంది. త్వరలోనే ఐసిస్ కొత్త చీఫ్ ఎవరన్న దానిపై ప్రకటన చేయబోతోంది. 2011 నుంచే మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు బాగ్దాదీ. అతని ఆచూకి చెప్పిన వారికి మిలియన్ పౌండ్ల నజరానా కూడా ప్రకటించారు. 2015లోనే అమెరికా జరిపిన దాడుల్లో అతను చనిపోయినట్టు
వార్తలొచ్చాయి. ఆ తర్వాత కూడా పలుమార్లు బాగ్దాదీ మరణంపై ఇలాంటి కథనాలే వినిపించాయి. కానీ ఇప్పుడు అతను హతమైనట్టు ఐసిస్ ఒప్పుకుందని సిరియా మానవహక్కుల సంఘం పేర్కొంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







