రీమేక్ చేసే ఆలోచనలో సాగర సంగమమ్ సినిమా
- July 13, 2017
30 ఏళ్ల క్రితం కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన అద్భుత దృశ్య కావ్యం సాగర సంగమం. ఆ చిత్రంలో కమల్‌హాసన్, జయప్రద నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పాత్రల్ని అలా తీర్చిదిద్దారు విశ్వనాథ్ గారు. మళ్లీ ఇప్పుడు అదే దృశ్య కావ్యాన్ని విశ్వనాథ్ దర్శకత్వంలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వనాథ్ స్పందిస్తూ గతంలో వచ్చిన కొన్ని సినిమాలను మళ్లీ చేయాలా వద్దా అనేది ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని, ఏ సినిమానైనా రీమేక్ చేస్తే ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది ప్రశ్నగానే మిగిలిపోతుందని అన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







