పడవ నుండి నల్గురు మత్స్యకారులను రక్షించిన రాయల్ నేవీ ఆఫ్ ఒమన్
- July 13, 2017
మస్కట్: " సారంగు మరణం ..సముద్రం పాలే " అని గతంలో ఓ సామెత ఉండేది...ఈ రోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం నడి సముద్రంలో ఉన్నప్పటికీ రక్షించబడుతున్నారు. ఈ వార్త అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ.నల్గురు మత్స్యకారులతో సోహార్ ఓడరేవుకు సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ పడవ బలమైన కెరటాల ధాటికి అకస్మాత్తుగా విరిగిపోవడంతో ప్రమాదానికి గురైంది.ఈ పడవ సోహార్ ఓడరేవుకు ఈశాన్య దిశలో 54 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సమాచారం అందుకొన్న రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో మారిటైమ్ సెక్యూరిటీ తమ నౌకాదళ ఓడ ద్వారా అక్కడకు చేరుకొని ఆ నల్గురు జాలర్లను రక్షించారు. ప్రస్తుతం ఆ సముద్ర పుత్రులు జాలర్లు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో క్షేమంగా ఉన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







