సౌక్‌ ఒకాజ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

- July 14, 2017 , by Maagulf
సౌక్‌ ఒకాజ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

కింగ్‌ సల్మాన్‌ తరఫున మక్కా ఎమిర్‌, సలహాదారు అయిన ప్రిన్స్‌ ఖాలెద్‌ అల్‌ ఫైసల్‌, 11వ సౌక్‌ ఒకాజ్‌ ఫెస్టివల్‌ని ప్రారంభించారు. బుధవారం సాయంత్రం తైఫ్‌లో ఈ ప్రారంభోత్సవం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com