రాజ్, అభినయ జంటగా 'తొలి కిరణం' ఆడియో విడుదల
- July 14, 2017
రాజ్, అభినయ జంటగా నటించినచిత్రం 'తొలి కిరణం'. జాన్ బాబు దర్శకుడు. టి.సుధాకర్ నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లో జరిగింది. చంద్రబోస్, శివాజీరాజా, భానుచందర్ ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి ఆర్.పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!









