నిఖిల్ తో కలిసి నటించాలని ఉందా?? అయితే ఇది మీకోసమే.!!
- July 16, 2017
హీరో నిఖిల్‌తో కలిసి నటించాలని ఉందా? అయితే ఈ అవకాశం మీకోసమే. నిఖిల్ ఎ.కె ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్తగా మరో ఎనిమిది మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను తీసుకోనున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ పోస్టర్ విడుదల చేశారు. 18 నుంచి 30లోపు వయస్సు కలిగి.. నటనపై ఆసక్తి ఉన్నవారు www.celeb-zone.com లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









