అమర్నాథ్ యాత్ర: పడ్డ బస్సు 10 మంది మృతి

- July 16, 2017 , by Maagulf
అమర్నాథ్ యాత్ర: పడ్డ బస్సు 10 మంది మృతి

అమర్నాథ్ యాత్రలో విషాధం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి. జమ్ము జాతీయ రహదారిలో ఉన్న రంబన్ ప్రాంతంలోని నాచ్ నల్లా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు జమ్ము నుంచి పహెల్గాం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com