భారత దౌత్యాధికారిని కలిసిన డా.రవి కుమార్ వేమూరు
- July 16, 2017
అబుధాబి: 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ విచ్చేసారు. ఈరోజు యుఏఈ రాజధాని అబుధాబి లోని భారత దౌత్య కార్యాలయాన్ని సందర్శించి ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి ని కలిశారు. ఈ సమావేశంలో రవి కుమార్ వేమూరు తో పాటు ఇండియన్ ఎంబసీ నుండి పవన్, యుఏఈ కోఆర్డినేటర్స్ అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొని గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అంబాసిడర్ తో వివరంగా చర్చించారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









