ఆర్థిక మంత్రిత్వ శాఖ విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ )అమలు చేసేందుకు యోచన

- July 17, 2017 , by Maagulf
ఆర్థిక మంత్రిత్వ శాఖ విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ )అమలు చేసేందుకు యోచన

ఆర్థిక శాఖ మంత్రిత్వశాఖ కొన్ని రంగాల్లో విలువఆధారిత పన్ను (వ్యాట్ ) అమలు చేసేందుకు పరిశీలిస్తోంది, కానీ పౌరులపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తగిన చర్యలు పరిశీలించేందుకు  అధ్యయనం చేస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ మంత్రి అనాస్ అల్ సలేహ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు ప్రతికూలంగా మారే పరిస్థుతుల నుండి వారిని  పరిరక్షించేందుకు ఆర్ధిక ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు.  చమురు ఆదాయంలో తరుగుదల ఏర్పడిన తర్వాత ఆర్థిక సంస్కరణల కార్యక్రమాలను అమలుచేసే తీరుని ఆ తర్వాత ఉత్పన్నమయ్యే ప్రభావాలను అంచనా వేశారు. చమురు ధరల్లో తీవ్రమైన తగ్గుదల కారణంగా రాష్ట్ర ఆదాయంలో భారీ క్షీణత ఏర్పడిందని, ఆర్ధిక సంస్కరణలను ఆదాయ వనరులను విస్తరించడంతో ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని అన్నారు. దీని ప్రకారం, బడ్జెట్ లోటును తగ్గించటానికి ప్రభుత్వం ఆర్ధిక మరియు ఆర్ధిక స్థిరత్వం కోసం జాతీయ కార్యక్రమమును స్థాపించిందని ఆయన వివరించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com