హాలీవుడ్ లో రీమేక్ కానున్న బాలీవుడ్ ఫిల్మ్ 'కాబిల్ '
- July 18, 2017
హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఫిల్మ్ రీమేక్ అవ్వడం సర్వసాధారణం. కానీ ఫస్టు టైమ్ ఓ హిందీ ఫిల్మ్ బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంతకీ ఏ ఫిల్మ్ ..?
2016లో హృతిక్ రోషన్, యామీ గౌతమ్ కలిసి నటించిన 'కాబిల్ ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకంది. ఈ ఫిల్మ్ ను ఇంగ్లీష్ లో రీమేక్ చేసేందుకు ఫాక్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సిద్ధమైంది. అంతే కాకుండా ఈ సినిమాలో హృతిక్ నే హీరోగా తీసుకోవాలని నిర్మాణ సంస్ధ యోచిస్తున్నట్లు దర్శకుడు సంజయ్ గుప్తా వెల్లడించారు. ఇదే కనుక జరిగితే హాలీవుడ్ లో ఫస్టు బాలీవుడ్ సినిమా రీమేక్ గా హిస్టరీ లో నిలిచిపోతుందని చిత్ర యూనీట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









