పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేసిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్

- July 18, 2017 , by Maagulf
పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేసిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ అలియా భట్.. తన మనసులో మాటలను చెప్పడానికి... తాను ఏమనుకొంటే అది ఎటువంటి జంకు లేకుండా చెప్పేస్తుంది.. తనకు అత్యంత ఇష్టమైన శృంగార భంగిమ గురించి దైర్యంగా చెప్పిన సంచలనం సృష్టించింది.. కాగా ఈ సారి తాను నటించిన సినిమా గురించి... సన్నివేశాల చిత్రీకరణ గురించి దైర్యంగా బయటపెట్టింది.. వివరాల్లోకి వెళ్తే..
అలియా భట్ ఇటీవల వాస్తవిక సంఘటనల ఆధారంగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన హైవే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రయాణానికి సంబంధించింది కావడంతో... షూటింగ్ ఎక్కడబడితే అక్కడ చేయాల్సి వచ్చింది.. ఆ సమయంలో మూత్ర విసర్జన చేసే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది.. అందుకని అలియా పబ్లిక్ ప్లేస్ లో మూత్ర విసర్జన చేసినట్లు తెలిపింది.. కాగా హైవే సినిమాలో అలియా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com