అంబులెన్స్‌లను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
- July 18, 2017
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంబులెన్స్‌లను ప్రారంభించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ అంబులెన్స్‌లను ఏర్పాటుచేసింది. వీటిని బుధవారం సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజలు ఈ అంబులెన్స్‌లను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







