క్రిస్‌గేల్ ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరోయిన్ సన్నీలియోనీ
- July 19, 2017
విండీస్ వీరుడు క్రిస్‌గేల్ విసిరిన ఛాలెంజ్‌ని బాలీవుడ్ నటి సన్నీ లియోనీ స్వీకరించింది. 'లైలా మై లాలా....' పాటకు క్రిస్‌గేల్ తన డ్యాన్స్‌తో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఐస్ బకెట్, రైస్ బకెట్‌లా 'క్రిస్‌గేల్ డ్యాన్స్ ఛాలెంజ్' విసిరాడు గేల్. 'రయీస్' చిత్రంలో సన్నీలియోనీ నటించిన ఈ పాటకు డ్యాన్స్ చేసిన గేల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అచ్చం తనలాగే నృత్యం చేసి మరపించే విజేతకు 5000 డాలర్లు నగదుబహుమతి ప్రకటించాడు. దాంతో 'ఈ ఛాలెంజ్‌కు నేను సిద్ధమే' అంటూ సన్నీలియోనీ తను డ్యాన్స్ చేసిన వీడియోను, గేల్ డ్యాన్స్ చేసిన వీడియోను జత చేసి ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 'క్రిస్‌గేల్ డ్యాన్స్ ఛాలెంజ్‌కు ఇదే నా ఎంట్రీ' అని ట్వీట్ చేసింది. మరి దీనికి క్రిస్‌గేల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Hey @henrygayle , Here is my entry for #ChrisGayleDanceChallenge ???? LOL#SunnyLeone #ChrisGayleDanceChallengeAccepted pic.twitter.com/6HCJNsKU44
- Sunny Leone (@SunnyLeone) July 18, 2017
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









