ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు

- July 20, 2017 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు

రాష్ట్రంలో ఆగస్టు నెల నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. ఆర్‌సిసి డాబా ఇంటికి చదరపు అడుగుకు రూ.890 నుంచి రూ.980 కి పెంచింది.. రేకులళ ఇల్లు చదరపు అడుగుకు రూ.440 నుంచి రూ.500 కు , అపార్ట్‌మెంట్‌ చదరపు అడుగుకు రూ.1060కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com