ఆల్ వ్యాకరహ్ బీచ్ గురువారం నుంచి ప్రారంభం
- July 20, 2017
ఇప్పుడు సౌకు అల్ వక్ర బీచ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కార్యాలయ నిర్వహణలో ప్రజల కోసం బీచ్ ను తెరవడానికి తగిన ఏర్పాటు చేయబడనుంది.ఇది వేసవి కాలం సందర్భంగా కతర్ దక్షిణ ప్రాంత నివాసితులకు స్వాగతం పలుకుతూ చల్లని సముద్ర గాలులతో పర్యాటకులకు ఎంతో ఉపశమనం అందిస్తుంది. సుఖ్ అల్ వక్రా మేనేజర్ ఖాలిద్ సైఫ్ అల్ సుయియై స్థానిక పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ,గురువారం బీచ్ లో సేవలు, ఇతర సౌకర్యాల సంసిద్ధతను నిర్ధారించడానికి అవసరమైన ఒక తాత్కాలిక పరీక్ష ఆధారంగా జరుపనున్నట్లు ఆయన తెలిపారు. సమాజానికి సంబంధించిన నిబంధనలు మరియు సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోని ఈ బీచ్ ను రూపొందించారని పేర్కొంటూ,ఇక్కడ ప్రవేశం అందరికీ ఉచితం అని తెలిపారు. ఈ బీచ్ లో ఈత దుస్తులు ఎంతో అవసరం ఉందని, స్త్రీ , పురుషులకు దుస్తులు మార్చుకోవడానికి గదులు సైతం అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.బీచ్ కు వెళ్లేవారి కోసం పలు రెస్టారెంట్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. సౌక్ అల్ వక్రా యొక్క బీచ్ లో వసంతకాల ఉత్సవం, ఏప్రిల్ ఉత్సవాలతో సహా ఈ సంవత్సరం ప్రధాన కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షించాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









