ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు
- July 20, 2017
రాష్ట్రంలో ఆగస్టు నెల నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. ఆర్‌సిసి డాబా ఇంటికి చదరపు అడుగుకు రూ.890 నుంచి రూ.980 కి పెంచింది.. రేకులళ ఇల్లు చదరపు అడుగుకు రూ.440 నుంచి రూ.500 కు , అపార్ట్మెంట్ చదరపు అడుగుకు రూ.1060కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







