బాహుబలి-2 లో సూర్యకు చిన్న రోల్
- October 19, 2015
ఓ తమిళ స్టార్ హీరో రాజమౌళి సినిమాలో కనీసం ఓ చిన్న రోల్ అయినా ఇప్పించమని అడగడం ఆశ్చర్యం. చాలా అరుదు. అయితే బాహుబలి-2 మూవీలో తనకు ఓ గెస్ట్ రోల్ అయినా ఇవ్వాలని తమిళ హీరో సూర్య..రాజమౌళిని కోరాడట. ఇందుకు రాజమౌళి సరేనన్నాడో లేదో తెలియదు. ఈ వార్తలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బాహుబలి-2 లో సూర్యకు మౌళి ఓ స్మాల్ రోల్ అయినా కీలకమైనదే ఆఫర్ చేయవచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. ఇదే నిజమైతే మౌళి దర్శకత్వంలో నటించాలన్న సూర్య చిరకాల కోర్కె నిజం కావచ్చు. బాహుబలి-2 చిత్రం షూటింగ్ వచ్చే నవంబర్ నుంచి ప్రారంభం కావచ్చు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







