సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
- April 26, 2015
'దుల్కర్‌ని చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి' అని రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే..వెంటనే ''నేను పది జన్మలెత్తి ఎంత సాధించినా మా నాన్న స్థాయికి చేరుకోలేను'' అంటూ 'ఓకే బంగారం' హీరో దుల్కర్ ట్విట్టర్లో స్పందించాడు. వెంటనే తేరుకున్న వర్మ...ముమ్మట్టికి, అతని అభిమానులకు క్షమాపణలు అని, తన ట్వీట్స్ ని సరిగ్గా అర్దం చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్ చేస్తూ...... నేను ఏం ఫీల్ అవుతానో అదో మాట్లాడుతాను అని అందరికీ తెలుసు. ఇదేమీ తొలిసారి కాదు. నేను నా ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసాను... అలాగే...నా ట్వీట్ల అర్దం... గొప్ప తండ్రికు...అద్బుతమైన కొడుకు అని... ఎవరికైతే నా ఈ అభినందనలు సరిగ్గా అర్దం కావో..వారికి నా క్షమాపణలు...దయిచేసి మీ తండ్రికి కూడా వివరించి చెప్పు...ఆయన కూడా అఫెండ్ అయితే... ఆయనకూ నా క్షమాపణలు... "కానీ ఇప్పటికీ...నువ్వే మీ తండ్రి కన్నా చాలా చాలా గొప్పవాడివని అనుకుంటున్నాను..ఇది నేను నిజాయితీతో చెప్తున్న మాట..ప్రజాస్వామ్యంలో ఉన్న భారత పౌరడుగా నా అభిప్రాయం ఇలా వెల్లబుచ్చాను " అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







