పూర్తయిన జాయెద్ టౌన్ ఎగ్జిట్ పనులు
- July 20, 2017
మనామా: మినిస్టర్ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ మాట్లాడుతూ, షేక్ సల్మాన్ హైవే నుంచి డ్రైవింగ్ స్కూల్ నార్త్ వైపుకు జాయెద్ టౌన్ ఎగ్జిట్ కన్‌స్ట్రక్షన్ పూర్తయినట్లు వెల్లడించారు. ట్రాఫిక్‌ని స్మూత్‌గా సాగేందుకు చేపట్టిన ఈ నిర్మాణంతో వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారాయన. ఇసా టౌన్ గేట్ ట్రాఫిక్ సిగ్నల్ వైపు వెళ్ళే అవకాశం లేకుండా రిఫ్ఫా మీదుగా జాయెద్ టౌన్ నుంచి వెళ్ళడానికి వీలుంటుంది. 2017 జూన్‌లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. జాయెద్ టౌన్ ఎంట్రన్స్ మొత్తం 500 మీటర్లు. ఎక్స్‌కవేషన్స్ కోసం 261,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేశారు. అస్‌ఫాల్ట్ పేవింగ్ వర్క్స్ కోసం 106,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేయడం జరిగింది. లెవలింగ్, ప్రొటెక్టింగ్ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్, వాటర్ డ్రైనేజ్ నెట్‌వర్క్, పేవింగ్ వర్క్స్, సిగ్నేజ్, లైటింగ్ తదితర పనులు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







