ఫ్లాట్ మరియు రెడ్యూసింగ్ వడ్డీ రెట్ల మధ్య తేడా తెలియదు
- October 19, 2015
సాధారాణంగా యూ. ఏ. ఈ. ఆర్ధిక విష యాలలో మంచి అవగాహనే కలిగి ఉంటారని భావింపబడినప్పటికీ, సౌకల్మల్. కామ్ అనే ఆర్ధిక సంస్థ వారు నిర్వహించిన సర్వే ప్రకారం, వీరు ఆర్ధికపరమైన క్లిష్ట అంశాల పట్ల అవగాహన లేకపోవడం వలన అనవసరంగా చెల్లించవలసిన దాని కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని కనుగొన్నారు. ఇక్కడ ప్రతి ఐదుగురిలో ఇద్దరికి ఫ్లాట్ మరియు రెడ్యూసింగ్ వడ్డీ రెట్ల మధ్య తేడా తెలియదు. కనుగొనబడిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమంటే, క్రెడిట్ కార్డ్ కంపెనీలు అత్యధిక ఫీజును వసూలు చేస్తున్నప్పటికీ, డబ్బును తీసుకోవడానికి వారు క్రెడిట్ కార్డునే వాడతారు. వారికి మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ ఆర్ధిక సేవల పట్ల, వాటిని సరి పోల్చడం పట్ల అవగాహన కలిగించడం ద్వారా, వారు తెలివైన ఆర్ధిక నిర్ణయాలుతీసుకొనేందుకు తాము కృషి చేస్తున్నామని - సౌకల్మల్. కామ్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబరీన్ మూసా వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







