శ్రామికుల బదిలీ - కతార్ కు లాభదాయకం
- October 20, 2015
ఒక ప్రాజెక్టులో పనులు పూర్తైన అనంతరం, శ్రామికులను మరో ప్రోజెక్టుకు తరలించే విధానం కతార్ కు ఎంతో లాభదాయకమని శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి శాశ్వత నియామక కమిటీ, తన అధ్యయనంలో కనుగొన్నట్టు కమిటీ ఛైర్మన్ అబ్దుల్లా అల్-దెహైమీ వెల్లడించారు. ఈ విధానం - ఇటు శ్రామికులకు వివిధ పనులలో మంచి అనుభవం రావడంతో బాటు, దేశంలో నిర్మాణ మరియు మౌలిక రంగాలలో ప్రోజెక్టులు భారీ స్థాయిలో అమలులోకి రానున్నందువలన దేశానికీ లాభదాయకమని ఆయన విశ్లేషించారు. నైపుణ్య పరంగా నేపాలీయులకు మంచి డిమాండ్ ఉందని, అనంతరం భారత మరియు బంగ్లా దేశీయులు వస్తారని, తమ కమిటీకి వివిధ దేశస్తుల నుండి వారానికి 500 నుండి 700 దరఖాస్తులు వస్తున్నాయని చెబుతూ, ఏ దేశం పైనా కతార్ నిషేధం విధించలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







