ప్రమాదాలు తగ్గించేందుకు కొత్త ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ : ఎంపీ ప్రతిపాదన
- July 21, 2017
రాజధానిలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలలో నూతన పద్ధతులను అమలు చేయవలసి ఉంటుందని , ఇది రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి ఉద్దేశించినదని ఎంపీ మొహమ్మద్ అల్ మరాఫీ చెప్పారు. ఆయన గత వారం ట్రాఫిక్ సిగ్నల్స్ వైవిద్య రీతిలో సర్దుబాటు చేసే విధంగా ఒక నూతన ప్రతిపాదనను సమర్పించారు. ట్రాఫిక్ లైట్లు ఆకుపచ్చ రంగు నుండి మారడానికి ముందు అనేక సార్లు " మిణుకు మిణుకు మని వెలగడం " అవుతుంది. ప్రతినిధుల సభలో మానవ హక్కుల కమిటీకి నాయకత్వం వహించే ఎంపీ ట్రాఫిక్ లైట్లు సర్దుబాటు చేయాలని పేర్కొన్నారు, రహదారులపై ట్రాఫిక్ లైట్లు మారుతున్నవేళ ఆకుపచ్చ రంగులో అయిదు సార్లు తళుక్కున వెలగడం ముఖ్అంచిదని తద్వారా డ్రైవర్లకు వెంటనే ఆ సూచన తెలియజేయడానికి అవకాశముంటుందని పసుపు రంగులో నుంచి ఎరుపు రంగులో మారే ముందు ఇలా ఉండాలని సూచించారు. "ఈ ప్రతిపాదన ట్రాఫిక్ భద్రతని సరిగా నిర్వహించడం మరియు ప్రమాదాలు నివారించేందుకు దోహదపడగలవాని ఎంపి పేర్కొన్నారు. అంతేకాక నాలుగు కూడళ్ల సమీపంలో ఉల్లంఘనలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది" అని ఎం పి అల్ మారీఫి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









