సౌదీ లో సూర్యుడు కింద పని నిషేధం : కనుగొన్న 227 ఉల్లంఘనలు
- July 21, 2017
వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం నిషేధించారు. ఐనప్పటకే దేశవ్యాప్తంగా 227 ఉల్లంఘనలను గుర్తించినట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలోని ఇన్స్పెక్టర్స్ వెల్లడించారు. మిట్ట మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇది కొనసాగుతుంది. జూన్ 15 వ తేదీ నుండి సెప్టెంబరు 15 వ తేదీ వరకు ఈ నిబంధన అమలుచేయబడుతుంది. తూర్పు ప్రాంతం తరువాత, రియాద్ ప్రాంతంలో అత్యధికంగా వేసవిలోమిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం ఉద్యోగ నిషేధాన్ని నమోదు చేసింది, మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖాలిద్ అబా అల్-ఖైల్ చెప్పారు. మూడునెలల పాటు మంత్రిత్వ శాఖ నిషేధం అమలును అనుసరిస్తుంది. కార్మికుల భద్రత ఏ విధంగా అమలుజరుగుతుందో పర్యవేక్షించేందుకు పలు క్షేత్ర సందర్శనలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడి కింద పనిచేయడం అమలు చేయని యాజమాన్యాలు, సంస్థలపై ఫిర్యాదులు లేదా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు భావిస్తే, "ఉల్లంఘించినవారిని గుర్తించడానికి మనమంతా కలిసి" అనే అనువర్తనం ద్వారా స్మార్ట్ఫోన్ల నుంచి " 19911 " కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







