తగలబడుతున్న ఇంటి నుంచి 15 మందిని రక్షించారు
- July 22, 2017
మనామా:తగలబడుతున్న ఓ ఇంటి నుంచి 15 మందిని రక్షించిన ఘటన మనామాలో శుక్రవారం జరిగింది. మంటలను అదుపు చేయడమే కాక పౌర రక్షణ దళం ఆ నివాసం నుండి 15 మందిని కాపాడారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







