'ETCA' వారి కృషి ప్రశంసనీయం
- October 20, 2015


ఈనెల 16 వ తేదీన స్కై లైన్ యూనివార్సిటీ లో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో కేరింతలు కొట్టిన హృదయాల సంతోషాన్ని వార్ణించడానికి మాటలు చాలవు.గత కొన్ని సంవత్సరాల నుండి భారత సంస్కృతిని విదేశాలలో జరుపుకోవడంలో వేల హృదయాలను రంజింపచేస్తున్న ఈ. టీ. సీ. ఏ. టీమ్ వారి దృఢ నిశ్చయం, గొప్ప నిబద్ధత ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో అడుగడుగునా కనిపిస్తున్నాయనీ ఎక్తా ఇండియన్ కల్చరల్ టీమ్ ప్రశంసించింది. ముఖ్యంగా శ్రీ కిరణ్ కుమార్ గారిని ఈ విషయంలో ప్రత్యేకంగా ప్రశంసించాలని, ఆయన కొన్ని సంవత్సరాలుగా సంస్థకు చేస్తున్న సేవకు అందరి మన్ననను అందుకున్నదని ఎక్తా కౌన్సిల్ సభ్యులు ప్రశంసించారు. ఈ. టీ. సీ. ఏ. వారి అన్ని కార్యక్రమాలలోనూ తమ సంస్థ పూర్తి సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







