ట్రక్ ప్రమాదం: హెవీ ట్రాఫిక్ జామ్
- July 24, 2017
మినీ వ్యాన్ డ్రైవర్, తన వాహనంపై అదుపు కోల్పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదుగానీ, తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంట పాటు ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. క్యాపిటల్ గవర్నరేట్‌లోని మామీర్ వద్ద షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని తరలించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. వాహన డ్రైవర్ ఆసియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









