నటి హీరోయిన్ పూజా హెగ్టే హాట్ అందాల 'మాగ్జిమ్' ఫొటో షూట్
- July 25, 2017
కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ఇంతకు ముందు ఒకటీ రెండు తెలుగు సినిమాల్లో కనిపించినా తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని డీజేని లవ్‌లో పడేసేందుకు వచ్చిన పూజా హెగ్డే, తన అందంతో ఆడియన్స్‌ని కూడా మెస్మరైజ్ చేసేసింది. దీంతో మరో భారీ ప్రాజెక్టుకి అవకాశం దక్కించుకుంది. తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కోసం పూజా ఫోజులు ఇచ్చింది. వైట్ కలర్ ప్యాషన్ వేర్లో తన అందాల్ని ప్రదర్శించింది. మరిన్ని సినిమా అవకాశాలకు ఈ ఫొటో షూట్ బాగా ఉపయోగపడుతుందని ఆశపడుతోంది ఈ కన్నడ ముద్దుగుమ్మ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









