నిర్వాసితులు, సందర్శకుల యాజమాన్యంలో 50 శాతం కార్లు
- July 26, 2017
బహ్రెయిన్ లో 50 శాతం కార్లు నిర్వాసితులు,సందర్శకుల యాజమాన్యంలో మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ, ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తెలిపారు. వాహనాల సంఖ్య తగ్గించేందుకు బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన ఒక సంభాషణ సమావేశంలో కింగ్డమ్ రోడ్లపై 2017 లో బహ్రెయిన్ లో 50 శాతం వాహనాలను విదేశీ నివాసితులు మరియు దేశ సందర్శనలకు వి తిరిగేయని తెలిపారు. ఈ కార్యక్రమంలో " 2040 కొరకు రవాణా ట్రాఫిక్ మోడల్ " సహా ట్రాఫిక్ సమస్యలను అధిగమించే విధంగా అధికారుల పథకాలు, తీసుకోవాల్సిన చర్యల గూర్చి చర్చలలో సింహ భాగం వాటాను తీసుకుంది. ఈ అధికారులు నమూనా కంప్యూటర్ లేదా రోడ్డు నెట్వర్క్ ల గురించి సమాచారాన్ని కలిగి ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామ్, ప్రస్తుత లేదా భవిష్యత్ ప్రతికూల లేదా సానుకూల ట్రాఫిక్ ప్రభావాలు. రహదారుల నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసే సవాళ్లు మరియు కారకాలు కూడా ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







