'ఇండియా' వదిలి 'అమెరికా' వెళుతున్న 'బన్నీ'
- July 26, 2017
అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్‌గా మారబోతున్నాడు. అందుకోసం అమెరికా వెళ్లి మంచి ఫిట్‌నెస్ సంపాదించుకుని ఇండియా వస్తానంటున్నాడు. తన చేయబోయే సినిమా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో పాత్రకోసం, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయడం కోసం బన్నీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సమాజానికి ఏదో మంచి మెసేజ్ ఇద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. నెలరోజుల అమెరికా శిక్షణ అనంతరమే షూటింగ్ ప్రారంభమవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఇంత వరకు కిక్, టెంపర్ వంటి చిత్రాలకు కథా రచయితగా పరిచయం వున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో డైరక్షన్ శాఖలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించనుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







