ఆఫ్ఘాన్లోని కాందహార్‌లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలో ఉగ్ర దాడి: 26 మంది మృతి
- July 26, 2017
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కాందహార్ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంపై దాడి చేసి 26 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ కాల్పుల్లో మరో 13 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. కాందహార్‌లోని ఖరేజ్ జిల్లా ఖర్జాలి ప్రాంతంలోని సైనిక స్థావరంపై తాలిబన్లు గత రాత్రి దాడి చేసినట్లు ఎంవోడీ ప్రతినిధి జనరల్ దవాలత్ వజిరి తెలిపారు. తాలిబన్ల దాడిని సైనిక దళాలు తీవ్రంగా ప్రతిఘటించాయని ఆయన పేర్కొన్నారు. సైనిక దళాల దాడిలో దాదాపు 80 మందికి పైగా తిరుగుబాటుదారులు హతమైనట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







