సౌదీ కార్మిక మంత్రిత్వ శాఖ స్థానికంగా చిన్న కిరాణాలను స్థాపనకు యోచన
- July 26, 2017
సౌదీ జాతీయులకు చిన్నదుకాణాలలో పనిని పరిమితం చేయాలని కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ యోచిస్తోంది. స్థానిక వార్తాపత్రికలకు మంత్రిత్వశాఖలోని సమాచారం ఈ మేరకు అందినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలులో మొదటి సంవత్సరంలో 20,000 ఉద్యోగాలను సౌదీ జాతీయులకు అందించనుంది. సౌదీ మనుషులని ఆకర్షించి, వారికే అధిక ప్రాధాన్యత కల్గించి ఆయా రంగాలలో స్థానికీకరణ సంఖ్యని పెంచుకునే విధంగా ఉద్యోగాలు స్థానీకరించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మొబైల్ అమ్మకాలు, నిర్వహణ రంగాలలో 8,000 మంది పురుషులు, మహిళా సౌదీలను నియమించారని ఆ వర్గాలు తెలిపాయి. కార్ల అద్దెకు ఇచ్చే రంగంలో, 5,000 మందికి ఉపాధి దొరకనుంది.మంత్రిత్వ శాఖ గతంలో షాపింగ్ మాల్స్ మరియు కేంద్రాల్లో ఉద్యోగాల స్థానికీకరణను ప్రకటించింది. విజన్ 2030 కార్యక్రమం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రిటైల్ రంగంలో 1.5 మిలియన్ల మంది పనివారిలో కేవలం 300,000 మంది సౌదీ జాతీయులు మాత్రమే ఉన్నారు. ఖాసిమ్ షాపింగ్ మాల్స్లో లో పనిచేసే పురుషులు మరియు స్త్రీ ఉద్యోగులు స్థానికీకరణకు విజయవంతం కావడానికి వారికి శిక్షణ ఇవ్వడం, సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఖ్అసిమ్ ప్రాంతంలో షాపింగ్ కేంద్రాల్లో స్థానికంగా 4,000 మంది పురుష మరియు మహిళా సౌదీలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు మరియు వాటికి సంబంధించిన కవరేజ్ వ్యాపారాలు కలుగజేయాలని వారు చెప్పారు. షూరా కౌన్సిల్ ఇటీవలే చిన్న కిరాణాలను మూసివేసింది మరియు రిటైల్ కార్యకలాపాలను పెద్ద షాపింగ్ కేంద్రాలకు పరిమితం చేసింది. మహిళా సౌదీలు. ప్రతిపాదన వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు మరియు పౌరుల నుంచి ఈ ప్రతిపాదనలో పూర్తి మద్దతు లభించింది .
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







