యు.ఏ.ఇ. నావికా దళాల పడవను ' ఢీ ' కొట్టిన వాణిజ్య నౌక

- July 26, 2017 , by Maagulf
యు.ఏ.ఇ. నావికా దళాల పడవను ' ఢీ ' కొట్టిన  వాణిజ్య నౌక

అబుదాబి: ఓ వాణిజ్య నౌక ఎదురుగా వచ్చే నావికా దళాల పడవను మంగళవారం ఉదయం బలంగా తాకిందని యు.ఏ.ఇ. సాయుధ దళాల జనరల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనలో యు.ఏ.ఇ. అరేబియా గల్ఫ్ సముద్ర జలాల్లో జరిగిందని ఆయన తెలిపారు. ఈ సంఘటనలో ఎటువంటి మరణాలు నమోదు కాలేదని  మరియు పడవ నష్టం అంచనా వేయబడతుందని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com