మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- March 05, 2026
మస్కట్: గల్ఫ్ ప్రాంతం నుండి స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకునే వారి కోసం విమానాలను నడపడానికి ఒమన్.. పలు దేశాల ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. జాతీయత లేదా పాస్‌పోర్ట్ స్థితితో సంబంధం లేకుండా ప్రయాణించాలనుకునే వారందరూ సురక్షితంగా ప్రయాణించడానికి ఒమన్ ప్రభుత్వం కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది ప్రకటించారు.ఈ మేరకు X ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణీకుల అధిక డిమాండ్‌ను తీర్చడానికి ఒమన్ ఎయిర్ తన నెట్‌వర్క్‌కు అదనపు ఫ్లైట్ సర్వీసులను జోడిస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్ సైట్ లేదా అధికారికి ఛానల్స్ ను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







