ఉత్తర బాటినాలో దోపిడీ, ఆ నేర ఆరోపణలపై ఆరుగురు అరెస్ట్
- July 27, 2017
స్థానిక విలయత్ లోని లివాలోని ఒక పౌరుడి ఇంటిలోనికి బలవంతంగా ప్రవేశించిన నేరానికి గాను ముగ్గురు వ్యక్తులపై లివా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేరంలో ఒక గల్ఫ్ జాతీయుడితో సహా ముగ్గురు వ్యక్తులను దాడి మరియు దోపిడీ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర బటినాలోని లివా పోలీస్ స్టేషన్ లో విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం నుండి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుని ఇంటి లోనికి బలవంతాన ప్రవేశించడమే కాక చెక్క బ్యాటుతో ఆ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి 2,000 రియల్ ఓమాన్లు, మొబైల్ ఫోన్లు దొంగిలించారు. ఇంకొక కేసులో, విచారణలు మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది షినాస్ ఉత్తర బాటినాహ లోని ఒక పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికుడిపై దాడికి పాల్పడి ఆ వ్యక్తిని దోచుకొన్న నేరంలో మరో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు అరెస్టు కాబడిన నిందితులంతా తమ నేరాన్నిఅంగీకరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







